అతి తక్కువ టైం లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షియోమీ సంస్థ…తాజాగా ఎంఐ 6ఎక్స్ పేరిట మరో బడ్జెట్ ఫోన్ ను ఈ నెల 25 ను తీసుకరాబోతుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ దీని ఫీచర్లను మాత్రం బయటకు వచ్చాయి.
షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
* 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ
* యూఎస్‌బీ టైప్ సి, 2910 ఎంఏహెచ్ బ్యాటరీ.

Tags:
tech