మీ ఫోన్ నుంచి మీ ఫ్రండ్స్ కి ఫోన్ చేసి అమ్మాయిల అబ్బాయిల మాట్లాడి మీ స్నేహితులను ఏడిపించాలి అంటే నేను కింది చెప్పిన విధంగా చేయండి. ముందుగా play store ఓపెన్ చేయండి దానిలో magic call అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది దాన్ని download చేసుకోండి.
Download చేసుకున్న తర్వాత open చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు 2 ఒప్షన్స్ ఉంటాయి .అవి ఒకటి ప్రాంక్స్ అని ఉంటుంది రెండవది వీడియో చెంజర్ అని ఉంటుంది. మనం వాయిస్ changer లో ఏదో ఒక్కటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత dailpad ఓపెన్ అవుతుంది . మీ స్నేహితులు నెంబర్ అక్కడ రాసి dail చేయండి. dail చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి .
మనకు క్రెడిట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. మనకు 9 రూపాయలకే 50 క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. దాన్ని నెల రోజుల కు వాడుకోవచ్చు.29 వేస్తే 150 క్రెడిట్ పాయింట్స్ వస్తాయి.49 వేస్తే 300 క్రెడిట్స్ వస్తాయి. మనకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రీ పాయింట్స్ ఇస్తారు. మీకు నచ్చితే వాడండి. ఎం అయిన doubts ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి .మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసు కోవాలి అంటే ఫాలో అయి మమ్మల్ని సపోర్ట్ చేయండి. like చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.

Tags:
tech