థామ్సన్‌ నుంచి స్మార్ట్‌ టివిలు..


థామ్సన్‌ నుంచి స్మార్ట్‌ టివిలు..




కన్సూమర్‌ బ్రాండ్‌ థామ్సన్‌ మార్కెట్లోకి మూడు స్మార్ట్‌ టివిలను విడుదల చేసింది. 43 అల్ట్రా హెచ్‌డి 4కె ధర రూ.27,999గా, 40 ఫుల్‌ హెచ్‌డి ధర రూ.19,999గా, 32 హెచ్‌డి రెడీ ధర రూ.13,499గా నిర్ణయించినట్లు సూపర్‌ ప్లాస్టోనిక్స్‌ సిఇఒ అవనీత్‌ సింగ్‌ మర్వాక్‌ తెలిపారు. ఏప్రిల్‌ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి లభ్యం అవుతాయన్నారు.

Post a Comment

Previous Post Next Post