మనం ఒక్కోసారి మన గర్ల్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ తన ఫోన్లో ఎం వాడుతున్నారో,ఎమ్ చూస్తున్నారో తెలుసు కోవాలని పిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా ఏ యాప్ ఎంత సేపు వాడారన్న ది తెలుసు కోవచ్చు. ముందు గా మీరు ఎవరి ఫోన్ లో వివరాలు తెలుసుకోవాలను కుంటున్నారో వారి ఫోన్ లో డైలీ పాడ్ ఓపెన్ చేసి *#*#4838#*#* కి డయల్ చేయండి
.లేదా *#*#4636#*#* కి డయల్ చేయగానే మనకి ఒక పేజీ ఓపెన్ అయ్యి అందులో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనకు ఫోన్ ఇన్ఫర్మేషన్,యూసేజ్ స్టాటిటిక్ , వైఫై ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తాయి. అందులో మనం యుసేజ్ స్టాటిటిక్ ని సెలెక్ట్ చేసుకోగానే వారు ఏ యాప్ ని ఎంత సేపు వాడారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ రీడింగ్ మై ఆర్టికల్ మరిన్ని తాజా వార్తలు కొరకు ఫాలో అవ్వండి.మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావాలి అంటే మా ఛానల్ ని like చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరియు follow అవ్వండి
Tags:
tech

