jio కు పోటీగా మార్కెట్ లోకి కొత్త sim ఆన్ లిమిటెడ్ డేటా ఆన్ లిమిటెడ్ కాలింగ్

JIo భారత్ ను డేటా వినియోగం లో ప్రపంచం లో నెంబర్ వన్ స్తానం లో నిలబెట్టింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన ఈ sim ప్రస్తుతం తన ముందు ఉన్న అన్ని కమ్యూనికేషన్ లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అలాంటి నెట్వర్క్ కు ఇప్పుడు పోటీ ఏర్పడింది. ప్రస్తుతం jio కు పోటీ పడనున్న ఈ sim పెరు AERO VOYCE . ఈ కంపెనీ కూడా జీఓ లనే unlimited కాల్లింగ్స్ మరియు unlimited డేటా ని ఫ్రీ గా ఇవ్వనుంది. ఇది త్వరలో రానుంది. ప్రస్తుతం తమిళనాడు లో లాంచ్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు లో ఈ sim లను పంచిపెట్టడం కూడా జరిగిపోయింది. ఈ కంపెనీ యొక్క ceo శివ కుమార్ కుప్ప స్వామి తెలిపారు.

ఇది జీఓ లనే మొదటిలో అన్ని ఫ్రీ గా ఇచ్చినట్టే ఈ sim కూ










 

డా ఇవ్వనుంది. దీన్ని చాలా పెద్ద యాక్టర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ sim ఎటువంటి డబ్బులు చెల్లించ నవసరం లేదు మొదటిలో. కానీఈ సిం ఇండియామొత్తంలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అని తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వివరాలు మీ ముందుకు తేవాలి అంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరియు like చేయండి. మీ ముత్రులకు షేర్ చేయండి.

Post a Comment

Previous Post Next Post