రూ 370 లకే ఎయిర్ కండీషనర్ (ac) త్వరపడండి.

రూ 370 లకే ఎయిర్ కండీషనర్ (ac) త్వరపడండి.

Mini cooler

ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఫ్యాన్ ల మీద ఏసీ ల మీద ఫ్రిడ్జ్ ల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రస్తుత మార్కెట్ లో మంచి ac కొనాలి అంటే దాదాపు 20000 ఖర్చు చేయాల్సిందే. అంత ఖర్చు తో సాధారణ ప్రజలు Ac లను కొనుగోలు చేయడం అసాధ్యం. అలాంటి వారికి ఈ మినీ ఏసీ ఉపయోగ పడుతుంది. దీన్ని మినీ ఏసీ అని ఎందుకు అంటున్న అంటే ఇది మన అడుగు సైజ్ ఉంటుంది మరియు ఎక్కడికి అయిన పట్టుకు వెళ్ల వచ్చు. మరి ఇది ac అంత చల్లదనం ఇవ్వకపోయినా మనం ఉపశమనం అయ్యే అంత ఇస్తుంది. మరి దీని యొక్క ఫీచర్స్ చూద్దామా మరి,

దీని యొక్క బరువు 35 గ్రాములు మాత్రమే. దీన్ని ఎక్కడికి అయిన carry చేయవచ్చు. దీనిలో on అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ కింద నీళ్లు పోయాడానికి చిన్న బాక్స్ ఇస్తార దీనిలో వాటర్ పోస్తే అధిక చల్లదనం వస్తుంది. ఇందులో పెర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు. ఫిర్ఫుమ్ వేసుకుంటే ఇల్లు అంత మంచి సువాసన వస్తుంది .ఈ fan వెనుక battary ఆప్షన్ ఉంటుంది. దానిలో 3 battary లు వేయవలసి ఉంటుంది. battary లేకపోతే power బ్యాంక్ కనెక్ట్ చేయవచ్చు. Usb ఆప్షన్ ఉంది కాబట్టి దేనికి అయిన కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నా.

link :https://goo.gl/TPC94y

ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వివరాలు మీ ముందుకు తీసుకు రావాలి అంటే follow అయి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. like చేయండి. మీ స్నేహితులకు share చేయండి.

web site : scorpiopresents.ml

Post a Comment

Previous Post Next Post