శరీరంలో వేడి తగ్గాలి అంటే ఇలా చేయండి.

వచ్చేది ఎండాకాలం ఇప్పటికే చాలా చోట్ల ఎండలు మడిపోతున్నాయి. ఎండల్లో తిరిగితే ఖచ్చితంగా అనారోగ్యం పాలు కావడం కాయం. శరీరం అతివేడికారణం గా ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరం వేడి అవ్వడానికి ముఖ్య కారణం మసాలా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మరియు నీళ్లు తగ్గువగా తాగడం. ఏ పని చేయకుండా ఇంటి దగ్గర ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా వేడిమి ఎక్కువ అవుతుంది. వేడి ఎక్కువగా ఉన్న వారిలో చాలా మందికి కడుపులో మంట గా ఉంటుంది. అలాంటి వారు క్రిందు విధంగా చేస్తే ఆరోగ్యం గా ఉంటారు. ఇక విషయం లోకి వెళ్తే ఒక గ్లాస్ లో కొంచం జీలకర్ర కొంచెం కాండ చెక్కను వేసుకోండి.ఈ రెండు ఒక2 గంటల సేపు నానా బెట్టాలి. తర్వాత అందులో కొంచం పటి క వేసుకుని తగితే కడుపులో మంట తగ్గి మూత్రం చేసినప్పుడు మంట ఉండదు.ఒక నాలుగు చెంచాల సజ్జువాలు ఓక గ్లాస్ లో నానబెట్టి తాగితే శరీరం లో వేడి చక్కగా తగ్గిపోతుంది.










ఒక గ్లాస్ నీటిలో కొంచం తేనె వేసుకిని చిన్న పిల్లలకు పరకడుపున తగిస్తే ఎండాకాలం లో వచ్చే కురుపులు తగ్గిపోతాయి. నీళ్లను ఎక్కువగా తీసుకుంటే వేడి తగ్గే అవకాశం ఎక్కువ. రోజుకు కనీసం4 లీటర్ల నీటిని తగితే మంచిది. పెరుగు మరియు మజ్జిగ తీసుకుంటే మరి మంచిది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నిజాలు మీ ముందుకు తీసుకు రావాలి అంటే మా ఛానల్ ని follow అవ్వండి.

Post a Comment

Previous Post Next Post