మనలో కొంతమంది నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది అని ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా తాగేస్తుంటారు,కానీ అది అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనిషి ప్రతిరోజు తన బరువుకు తగ్గట్టుగా నీరు తాగలని సూచిస్తున్నారు.మన సగటు బరువుకు తగ్గట్టుగా నీరు తాగితే మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటాం.
Third party image reference
రోజుకి ఎవరు ఎంత తాగాలి
· 45కేజీలు - 1.9 లీటర్లు
· 50 కేజీలు - 2.1 లీటర్లు
· 55 కేజీలు - 2.3 లీటర్లు
· 60 కేజీలు - 2.5 లీటర్లు
· 65 కేజీలు - 2.7 లీటర్లు
· 70 కేజీలు - 2.9 లీటర్లు
· 75 కేజీలు - 3.2 లీటర్లు
· 80 కేజీలు - 3.5 లీటర్లు
· 85 కేజీలు - 3.7 లీటర్లు
· 90 కేజీలు - 3.9 లీటర్లు
· 95 కేజీలు – 4.1 లీటర్లు
· 100 కేజీలు - 4.3 లీటర్లు
ఎప్పుడు తాగాలి
· ఉదయాన్నే నిద్రలేవగానే రెండు గ్లాసులు,అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయుటకు.
· భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు,జీర్ణశక్తి పెరుగుదలకు.
· స్నానానికి ముందు ఒక గ్లాసు,రక్తపోటు అదుపులో ఉంచుటకు.
· పడుకునే ముందు ఒక గ్లాసు,నిద్రలో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది.

Tags:
tech