ఎక్సర్ సైజ్ లు చేయడానికి టైం లేనివారు ఈ డ్రింక్ తాగితే చాలు ఈజీగా బరువు తగ్గుతారు

అదుపు లేకుండా పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. ఎక్సర్ సైజ్ లు చేస్తే తగ్గిపోతాం కాని ఈ బిజీ లైఫ్ లో అదే పెద్ద కష్టం. టైం లేకపోవడం, పొద్దున్నే లేచి కసరత్తులు చేయడానికి బద్ధకించడం.. కారణం ఏదైనా పొట్ట విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఆరోగ్య సమస్యలే కాదు మానసిక వేదనకు కూడా కారణం అవుతోంది. అటువంటి వారికి ఓ ఏడు రోజుల్లో పొట్ట తగ్గే సులువైన టెక్నిక్ ఇది. డ్రింక్ తయారీ కూడా చాలా సింపుల్.. ఖర్చు తక్కువ. ఫలితం కావాలంటే క్రమం తప్పకుండా తాగాలి అంతే. పొట్ట ఎక్కువగా ఉన్నవారిపై ప్రయోగించి మరీ నిరూపించారు. అయితే పొట్ట ఎక్కువగా ఉన్నవారు మాత్రం మరో రెండు వారాలు క్రమం తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది.


ఎక్సర్ సైజ్ లు చేయడానికి టైం లేనివారు ఈ డ్రింక్ తాగితే చాలు ఈజీగా బరువు తగ్గుతారు




google source

కావల్సిన పదార్థాలు:

* 1/2 లీటరు బాదంపాలు

* 2 అరటి పండ్లు

* 2 చెంచాలు కొబ్బరి నూనె

* 2 చెంచాలు సోర్ క్రీం

* 2 చెంచాలు తేనె







google source

ఇలా చేయాలి:

* అన్నింటినీ మిక్సీలో వేసి బాగా కలపాలి. ఉదయం వేళ తాగాలి. గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

* ఈ డ్రింక్ కి ఆకలిని మందగింపజేసే గుణం ఉంది. ఆకలి తగ్గిపోంతుదన్న మాట.

* తినాలనే కాంక్ష చచ్చిపోతే ఆటోమేటిగ్గా తినడం బాగా తగ్గుతుంది.

* మీరు తీసుకునే ఈ డ్రింక్ నెమ్మదిగా జీర్ణమవుతూ శరీరానికి శక్తిని ఇస్తూ వస్తుంది. ఫలితంగా రోజంతా ఇంతకు ముందుకంటే యాక్టివ్ గా ఉంటారు.

* డైజేషన్ స్లో అయితే చాలు తినడం తగ్గిపోయి బరువు తగ్గిపోతారు.

Post a Comment

Previous Post Next Post