భారతదేశంలో వేసవి కాలంలో కంబలి , మజ్జిగ, సుగంధ మజ్జిద్, నన్నారి షెర్బట్ వంటి సహజ శీతలీకరణ పానీయాలను తాగుతుంటాం. ఈ పానీయాలు మన ఆర్యోగాయానికి ఏంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రధానంగా చెపుకోవలసిన పానీయం నన్నారి. ఈ నన్నారి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. ఈ వేసవిలో రోజంతా ఎండలో వున్నవాళ్లు ఒక కప్పు నన్నారు తాగితే వారికీ వేడి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నాన్నరి షెర్బత్ మూత్ర వ్యాధికి అద్భుతమైన నివారణ. రక్త శుద్దీ, మలబద్దకం కి బాగా పనిచేస్తుంది.
Tags:
tech
